సైనిక దళాల సభ్యల పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యవహరించేవారిపై ఉక్కపాదం మోపడానికి చైనా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే అమలులో ఉన్న 2018 నాటి అమరవీరుల గౌరవ పరిరక్షణ చట్టానికి మరింత పదును పెడుతూ దీన్ని రూపొందించింది. కొత్త చట్టం ప్రకాం ఏ సంస్థ కానీ, వ్యక్తి కానీ ఏ విధంగానూ సైనికులను కించపరచడం చేయకూడదు. వారి హక్కులకు భంగం కలిగిస్తే న్యాయవాదులు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయొచ్చు. డోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు […]
సైనిక దళాల సభ్యల పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యవహరించేవారిపై ఉక్కపాదం మోపడానికి చైనా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే అమలులో ఉన్న 2018 నాటి అమరవీరుల గౌరవ పరిరక్షణ చట్టానికి మరింత పదును పెడుతూ దీన్ని రూపొందించింది. కొత్త చట్టం ప్రకాం ఏ సంస్థ కానీ, వ్యక్తి కానీ ఏ విధంగానూ సైనికులను కించపరచడం చేయకూడదు. వారి హక్కులకు భంగం కలిగిస్తే న్యాయవాదులు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయొచ్చు. డోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు అమల చేస్తారు.