ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురుకుల పీఈటీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 5 సంవత్సరాలుగా గురుకుల పీఈటీ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు వేచి చూసి కడుపు మండి ప్రగతి భవన్ ముట్టడికి యత్నించామని వాపోతున్నారు. మెరిట్ ఆధారంగా 1.1 ఫలితాల జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Written By:
, Updated On : June 24, 2021 / 01:45 PM IST