హైదరాబాద్‌లోని జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు భజరంగ్‌దళ్ కార్యకర్తలు యత్నించారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో భజరంగ్‌దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా భజరంగ్‌దళ్ కార్యకర్తలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాలపై దాడుపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. Also Read: ఇష్టమొచ్చినట్లు యాప్స్ డౌన్లోడ్ చెయ్యొద్దు : కేంద్రం
హైదరాబాద్‌లోని జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు భజరంగ్‌దళ్ కార్యకర్తలు యత్నించారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో భజరంగ్‌దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా భజరంగ్‌దళ్ కార్యకర్తలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాలపై దాడుపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.