కరోనా సమయంలో ఎంతగానో ఉపయోగపడుతున్న ఆక్సిమీటర్ యాప్ లను మొబైల్ లో చాలావరకు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే ఇష్టం వచ్చినట్లు ఇటువంటి యాప్ లను గుర్తు తెలియని లింకుల నుండి డౌన్లోడ్ చేసుకోవద్దని కేంద్రం సూచించింది. ఇటువంటి యాప్ లు వెలిముద్ర, వ్యక్తిగత సమాచారాన్ని దోచుకుంటాయని తెలిపింది. యాప్ స్టోర్, గూగుల్ ప్లే లలో ఉన్నటువంటి యాప్స్ సురక్షితం అని తెలిపింది.
Also Read: ప్రజలందరికీ గూగుల్ పే తీపికబురు