గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. ఆ వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటి వద్దకు వైసీపీ నేతలతో చేరుకున్న జోగి రమేష్ ను టీడీపీ నేత బుద్దా వెంకన్న అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Tension at chandrababus house
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com