పది రెట్లు పెరిగిన రెమ్ డెసివిర్ ఉత్పత్తి

దేశంలో రోజుకు 3లక్షల 50 వేల రెడ్ డెసివిర్ వయల్స్ ఉత్పత్తి అవుతున్నాయని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. 2021 ఏప్రిల్ 11వ తేదీనాటికి దేశంలో రోజుకి కేవలం 33,000 రెమ్ డెసివిర్ వయల్స మాత్రమే ఉత్పత్తి అయ్యేవని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మెదీ నాయకత్వంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల వీటి ఉత్పత్తి 3,50,000 కు పెరిగిందని మంత్రి వివరించారు.

Written By: Suresh, Updated On : May 29, 2021 6:19 pm
Follow us on