కరోనాతో తెలుగు దర్శకుడు మృతి
తెలుగు సిని పరిశ్రమ మరో దర్శకుడిని కోల్పోయింది. దర్శకుడు ఎన్. సాయి బాలాజీ ప్రసాద్( ఎన్. వర ప్రసద్) కోవిడ్ -19 తో హైదరాబాద్ గచ్చిబౌలి లోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారును మరణించారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. రియల్ స్టార్ శ్రీహరి నటించిన శివాజీ, ఓరేయ్ తమ్ముడు చిత్రాలకు దర్శకుడిగా సాయి బాలాజీ ప్రసాద్ పనిచేశారు.
Written By:
, Updated On : April 26, 2021 / 02:18 PM IST