KRMB: కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్
కృష్ణా నదీ యాజమాన్యబోర్డు సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ చేసింది. దాదాపు ఐదు గంటల పాటు సమావేశం కొనసాగింది. సాగర్, కృష్ణా డెల్టా కింద సాగు, తాగు నీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ స్పష్టం చేశారు. జలవిద్యుత్ ఉత్పత్తిపై కేఆర్ఎంబీ ఛైర్మన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు.
Written By:
, Updated On : September 1, 2021 / 07:09 PM IST