https://oktelugu.com/

సిద్దిపేట నుంచే తెలంగాణ ఉద్యమం.. కేసీఆర్

సిద్దిపేట జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, సమీకృత కలెక్టరేట్, ఆధునిక సదుపాయాలతో రెండు అంతస్తుల్లో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సిద్దిపేట నుంచే ప్రారంభం అయిందన్నారు. గతంలో తాగు, సాగునీటి కోసం సిద్దిపేట ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రస్తుతం చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 20, 2021 / 03:00 PM IST
    Follow us on