కాసేపట్లో తెలంగాణలో మనిసి’పోల్స్’ ఓట్ల లెక్కింపు ప్రారంభం
మినీ మునిసి పోల్స్ ఓట్ల తెక్కింపునకు కౌంటింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నకిరేకల్, కొత్తూరు, జడ్జర్ల, అచ్చంపేట, సిద్దిపేట, మున్నిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. లెక్కింపునకు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మే 1,2 తేదీల్లో పరీక్షలు చేయించేకేని నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్లకు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించాలని ఎస్ఈసీ పార్థసారథి ఆదేశాలిచ్చారు.