Telangana High Court: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేరును సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన త్రిపుర హైకోర్టు సీజేగా ఉన్నారు. జూలై 1965లో జన్మించిన జస్టిస్ సింగ్ ఢిల్లి విశ్వ విదాలయంలో బిఏ మరియ ఎల్ ఎల్ బి పట్టా పొందారు. 1990 లో పాట్న హైకోర్టులో చేరి ప్రాక్టీస్ ప్రారంభించారు. ఏపీల్ 2021 లో లో జార్ఖండ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమితులయ్యారు.