Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్Ganesh Immersion: ట్యాంక్ బండ్ లో నిమజ్జనంపై సుప్రీంకు తెలంగాణ ప్రభుత్వం

Ganesh Immersion: ట్యాంక్ బండ్ లో నిమజ్జనంపై సుప్రీంకు తెలంగాణ ప్రభుత్వం

Supreme court

ట్యాంక్ బండ్ లో పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనుంది. సీఎం కేసీఆర్ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నిమజ్జనానికి సంబంధించి ఇచ్చిన తీర్పులోని అంశాలను సవరించాలన్న విజ్ఞప్తికి హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు తీర్పు, తదుపరి కార్యాచరణ, ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version