దేశంలో కొత్తగా 25,404 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,32,89,579కు చేరింది. కొత్తగా 339 మంది కరోనా ధాటికి బలవ్వగా.. మరణాల సంఖ్య 4,43,213కు పెరిగింది. మరో 37,127 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 3,24,84,159కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,62,207 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 75.22 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది.