
టీమ్ ఇండియా మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (7) ఔటయ్యాడు. అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 10.5 ఓవర్ కు అతడు కీపర్ బట్టర్ కి క్యాచ్ ఇచ్చాడు. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ 21/3 స్థితిలో ఉంది. రోహిత్ శర్మ(7) పరుగులతో క్రీజులో ఉన్నాడు. రహానే పరుగుల ఖాతా తెరవలేదు.