రేపటి నుంచి టాటా వాహనధరల పెంపు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వాహన ధరలను పెంచింది. మే 8వ తేదీ నుంచి పెంపు అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని కంపెననీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ధర పెంపు సగటున 1.8 శాతం వరకు ఉందని వెల్లడించింది. మోడల్ ను వేరియంట్ ను బట్టి  కొంత మార్పు ఉండొచ్చని చెప్పింది. నేడు కార్లు బుక్ చేసుకొన్న వారిక మాత్రం పాత ధరకే అందిస్తామని వెల్లడించింది. ఈ ధర పెంపు నిర్ణయంపై కంపెనీ ప్యాసింజర్స్ […]

Written By: Suresh, Updated On : May 7, 2021 7:18 pm
Follow us on

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వాహన ధరలను పెంచింది. మే 8వ తేదీ నుంచి పెంపు అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని కంపెననీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ధర పెంపు సగటున 1.8 శాతం వరకు ఉందని వెల్లడించింది. మోడల్ ను వేరియంట్ ను బట్టి  కొంత మార్పు ఉండొచ్చని చెప్పింది. నేడు కార్లు బుక్ చేసుకొన్న వారిక మాత్రం పాత ధరకే అందిస్తామని వెల్లడించింది. ఈ ధర పెంపు నిర్ణయంపై కంపెనీ ప్యాసింజర్స్ వెహికల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ స్టీల్ కీలకమైన లోహల ధరలు పెరగడంలో వినియోగదారులపైకి భారం బదలాయించాల్సి వచ్చింది.