tata consultancy services
భారతదేశంలో అతిపెద్ద కంపెనీ అయినా టాటా కన్సల్టెన్సీ 10లక్షల కోట్ల మార్కు దాటినా రెండో అతిపెద్ద కంపెనీగా అవతరంచింది. మొదటి స్థానంలో రిలయన్స్ కంపెనీ వుంది. సోమవారం మార్కెట్లో షేర్ ధర పెరగడంతో 10లక్షల కోట్ల మైలురాయిని అందుకుంది.
ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ విలువ 15లక్షల కోట్లుగా ఉంది.