ఐసీసీ టీ20 ప్రపంచకప్ వేదిక తరలింపునకు రంగం సిద్ధమైనట్లే. అక్టోబర్- నవంబర్ లోజరిగే టీ20 ప్రపంచకప్ ను యూఏఈ,ఒమన్ లో నిర్వహించేందుకే ఐసీసీ మొగ్గు చూపుతోంది. టోర్నీ నిర్వహణపై అధికారికంగా బీసీసీసీఐకి నాలుగు వారాల గడువు ఇచ్చినా, అనధికారికంగా విషయం చెప్పేసిందని తెలిసింది. బోర్డు సైతం ఇందుకు అంగీకరించిందనే అంటున్నారు. అవును ఐసీసీ సమావేశంలో బీసీసీఐ నాలుగు వారాల సమయం కోరిందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.