Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్బాలికపై స్వామీజీ అత్యాచారయత్నం

బాలికపై స్వామీజీ అత్యాచారయత్నం

 

స్వామిజీ ముసుగులో కొందరు వ్యక్తులు అనేక దుర్మార్గపు పనులకు ఒడిగడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా రాజుర సమీపంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్న స్వామి ఆత్మారాం మహారాజ్ ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నేరడిగొండ పోలీసులు ఆత్మారాంను అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular