https://oktelugu.com/

Maestro: నితిన్ ‘మ్యాస్ట్రో’ నుంచి సర్ ప్రైజ్ వీడియో

నితిన్ ప్రధాన పాత్రలో మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం మాస్ట్రో. ఇందులో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మిల్కిబ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 17 న ప్రముఖ ఓటీటీ సంస్థ డీస్నీ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా కృష్ణాష్టమి పురస్కరించుకుని మాస్ట్రో నుంచి స్నీక్ పీక్ విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో నితిన్ పియానే ప్లే చేస్తూ కనిపించాడు. […]

Written By: , Updated On : August 30, 2021 / 04:35 PM IST
Follow us on

నితిన్ ప్రధాన పాత్రలో మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం మాస్ట్రో. ఇందులో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మిల్కిబ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 17 న ప్రముఖ ఓటీటీ సంస్థ డీస్నీ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా కృష్ణాష్టమి పురస్కరించుకుని మాస్ట్రో నుంచి స్నీక్ పీక్ విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో నితిన్ పియానే ప్లే చేస్తూ కనిపించాడు. తాజాగా విడుదైన స్నీక్ పీక్ లో నితిన్ కళ్లు కనబడని యువడుడిగానే కనిపిస్తున్నాడు.

Maestro | Sneak Peek | Nithiin, Tamannah Bhatia, Nabha Natesh, Jissu Sen Gupta | Sep 17