viveka murder case: ముగిసిన సునీల్ యాదవ్ సీబీఐ కస్టడీ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కు సీబీఐ కస్టడీ ముగిసింది. 10 రోజుల పాటు సీబీఐ అధికారులు అతడిని విచారించారు. కస్టడీ ముగియడంతో కడప నుంచి పులివెందుల తీసుకెళ్లారు. మధ్యాహ్నం లోపు పులివెందుల కోర్టులో సునీల్ యాదవ్ ను హాజరుపరచనున్నారు. మరోవైను ఈ కేసులో సీబీఐ 71వ రోజు విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

Written By: Suresh, Updated On : August 16, 2021 12:30 pm
Follow us on