Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
గత కొన్ని సెషన్లుగా లాభాల బాటలో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 85 పాయింట్ల నష్టంతో 58,211 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, నిఫ్టీ 49 పాయింట్లు కోల్పోయి 17,328 వద్ద ట్రేడవుతోంది. టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో ఉండగా యాక్సిస్ బ్యాంక్, సన్ ఫర్మాషేర్లు నష్టాలు నమోదు చేస్తున్నాయి.