లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

గత కొన్ని రోజులుగా భారత్ లో కరోనా కేసుల్లో నిర్ధిష్టమైన తగ్గుదల నమోదవుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 50,161 వద్ద, నిఫ్టీ 15,102 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక హెచ్ సీఎల్ టెక్నాలజీస్ ( యూకేలో సేవలు విస్తరించాలనుకుంటునన తరుణంలో ) బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ లాభాల్లో పయనిస్తుంగా , భారతీ ఎయిర్ టెల్ నష్టాల బాట పట్టింది. అమెకన్ డాలర్ తో పోలిస్తే ఇండియన్ రూపీ […]

Written By: Suresh, Updated On : May 18, 2021 11:27 am
Follow us on

గత కొన్ని రోజులుగా భారత్ లో కరోనా కేసుల్లో నిర్ధిష్టమైన తగ్గుదల నమోదవుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 50,161 వద్ద, నిఫ్టీ 15,102 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక హెచ్ సీఎల్ టెక్నాలజీస్ ( యూకేలో సేవలు విస్తరించాలనుకుంటునన తరుణంలో ) బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ లాభాల్లో పయనిస్తుంగా , భారతీ ఎయిర్ టెల్ నష్టాల బాట పట్టింది. అమెకన్ డాలర్ తో పోలిస్తే ఇండియన్ రూపీ మారకం విలువ 73.20 వద్ద ఉంది.