లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ లు
భారత స్టాక్ మార్కెట్ లు ఈ వారం ట్రేడింగ్ తొలిరోజే లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ లలో అనుకూల ఫలితాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చాయి. ఉదయం 9.30 గంటలకు బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స 370 పాయింట్లు లాభపడి 49,576 వద్ద ట్రేడవుతున్నది. బజాజ్ హింద్, హింద్ కాపర్ ట్రైడెండ్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఇక నేషనల్ స్టాక్ ఎక్సైంజ్ సూచీ నిష్టీ సైతం తొలిరోజు లాభాలు జోరుతో మొదలైంది. ఉదయం 9.30 గంట […]
Written By:
, Updated On : May 10, 2021 / 10:11 AM IST

భారత స్టాక్ మార్కెట్ లు ఈ వారం ట్రేడింగ్ తొలిరోజే లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ లలో అనుకూల ఫలితాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చాయి. ఉదయం 9.30 గంటలకు బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స 370 పాయింట్లు లాభపడి 49,576 వద్ద ట్రేడవుతున్నది. బజాజ్ హింద్, హింద్ కాపర్ ట్రైడెండ్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఇక నేషనల్ స్టాక్ ఎక్సైంజ్ సూచీ నిష్టీ సైతం తొలిరోజు లాభాలు జోరుతో మొదలైంది. ఉదయం 9.30 గంట వరకు నిష్టి 120 పాయింట్ల లాభంతో 14,941 వద్ద ట్రేడవుతున్నది.