సోమవారం లాభాలతో ముగిసిన దేశీయస్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాలతో మొదలయ్యాయి. దేశీయంగా కరోనా ఉధృతి తగ్గు ముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ పుంజుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలు వంటి అంశాలు స్టాక్ మార్కెట్లు లాభాలకు కారణమయ్యాయి. ఆసియా మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాలకు స్వీకరణకు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది.