స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆద్యంతం పైకి, కిందకు కదిలాయి. మే నెల ప్యూచర్ అండ్ ఆప్షన్ గడువు ఈరోజులతో ముగిసింది. ఇది సూచీల కుదుపునకు కరాణమైంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ వేగవంతం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దీంతో చివరికి లాభాల్లో ముగిశాయి. నిష్టీ ఆల్ టైమ్ గరిష్టం వద్ద ట్రేడింగ్ ను ముగించింది.