Homeజాతీయం - అంతర్జాతీయంStock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

Stock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.36 గంటల సమయంలో సెన్సెక్స్ 381 పాయింట్లు లాభపడి 56,505 వద్ద.. నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 16,823 వద్ద కొనసాగుతున్నాయి. ఈ రెండు సూచీలకు ఇవే జీవితకాల గరిష్టాలు కావడం గమనార్హం. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.52 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో పయనిస్తున్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper