Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ గడిచిన సెషన్ తో పోలిస్తే బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 30 పాయింట్లు లాభపడి 25,134కు చేరింది. సెన్సెక్స్ 81 పాయింట్లు పెరిగి 82,467 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 99.16 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ అయిల్ బ్యారెల్ ధర 66.77 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ లు 4.47 శాతానికి చేరాయి.