https://oktelugu.com/

Stock market: లాభాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కట్లు లాభాల్లో ముగిశాయి. సెస్సెక్స్ 55,000 మార్క్ ను.. నిఫ్టీ 16,500 మార్క్ ను తాకాయి. ఉదయం నుంచి బుల్ ఏ దశలోనూ తన పట్టు కోల్పోలేదు. కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు అంతకంతకూ పైకి ఎగబాకాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెక్స్ 593 పాయింట్ల లాభంతో 55,437 వద్ద, నిఫ్టీ 164 పాయింట్లె ఎగబాకి 16,529 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ను ముగించాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 13, 2021 / 04:13 PM IST
    Follow us on

    దేశీయ స్టాక్ మార్కట్లు లాభాల్లో ముగిశాయి. సెస్సెక్స్ 55,000 మార్క్ ను.. నిఫ్టీ 16,500 మార్క్ ను తాకాయి. ఉదయం నుంచి బుల్ ఏ దశలోనూ తన పట్టు కోల్పోలేదు. కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు అంతకంతకూ పైకి ఎగబాకాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెక్స్ 593 పాయింట్ల లాభంతో 55,437 వద్ద, నిఫ్టీ 164 పాయింట్లె ఎగబాకి 16,529 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ను ముగించాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.27 వద్ద నిలిచింది.