https://oktelugu.com/

Stock market: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. గురువారం నాటి ట్రేడింగ్ లో ఒడుదొడుకులకు లోనైన సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయి స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ముగింయి. సెన్సెక్స్ 56వేల మార్కు దిగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.22గా ఉంది. ఉదయం 55,935 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. తొలుత నష్టాల్లోకి వెళ్లి మళ్లీ లాభాల బాట పట్టింది. చివరికి 4.89 పాయింట్ల లాభంతో 55,949.10 వద్ద ముగిసింది. నిఫ్టీ 2.20 పాయింట్ల […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 26, 2021 / 04:40 PM IST
    Follow us on

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. గురువారం నాటి ట్రేడింగ్ లో ఒడుదొడుకులకు లోనైన సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయి స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ముగింయి. సెన్సెక్స్ 56వేల మార్కు దిగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.22గా ఉంది. ఉదయం 55,935 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. తొలుత నష్టాల్లోకి వెళ్లి మళ్లీ లాభాల బాట పట్టింది. చివరికి 4.89 పాయింట్ల లాభంతో 55,949.10 వద్ద ముగిసింది. నిఫ్టీ 2.20 పాయింట్ల లాభంతో 16,636.90 వద్ద స్థిరపడింది.