- Telugu News » National » Stock market %e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b2%e0%b1%8d%e0%b0%aa %e0%b0%b2%e0%b0%be%e0%b0%ad%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b %e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b1%86
stock market: స్వల్ప లాభాల్లో మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఉదయం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ను మొదలు పెట్టాయి. ఉదయం 9.19 సమయంలో నిఫ్టీ 25 పాయింట్ల పెరిగి 17,101 వద్ద, సెన్సెక్స్ 92 పాయింట్లు లాభపడి 57,430 వద్ద కొనసాగుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ తప్పితే మిగిలిన రంగాల సూచీలు మొత్తం లాభాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా టెలికాం సూచీ 0.69 శాతం లాభపడగా ఎనర్జీ సూచీ అత్యధికంగా 0.40 శాతం నష్టపోయింది.
Written By:
, Updated On : September 2, 2021 / 10:46 AM IST