Vijay CM Candidate: బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని తమిళిగ వెట్రి కజగం పార్టీ అధినేత నటుడు విజయ్ అన్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీవీకే సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆ పార్టీ సీఎ అభ్యర్థిగా విజయ్ ను ఎన్నుకున్నారు. అనంతరం విజయ్ మాట్లాడుతూ బీజేపీ కార్యకలాపాలు ఎక్కడైనా కొనసాగుతాయి తమిళనాడులో తప్ప అని అన్నారు. ఈ ఎన్నికల్లో వేర్పాటువాదులతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.