Star hero says it is very difficult to make friendship with Sandeep Reddy Vanga...
Sandeep Reddy Vanga : అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్ ‘ సినిమా చేసి మరింత ముందుకు దూసుకెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఇంతకుముందు రెండు మంచి విజయాలను సాధించడంతో ఆయన టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఆయన దర్శకత్వంలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఎదురు చూడటం అనేది నిజంగా ముందుకు సాగుతూ ఎవరికి లేనంత గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు చేసే బోల్డ్ సినిమాలు చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని కూడా సంపాదించి పెట్టింది. మరి ఇలాంటి సందర్భంలో సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం అనేది నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో చేయబోతున్న సినిమా మీదనే ఎక్కువగా చర్చలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక దాంతో సందీప్ తో పాటు ఫ్రెండ్షిప్ చేయడం చాలా కష్టం అంటూ చాలామంది చెబుతూ ఉంటారు. ఇక దానికి స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ కూడా సందీప్ గురించి మాట్లడుతూ ఫ్రెండ్షిప్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పడం విశేషం… ఎందుకంటే వీళ్లిద్దరు కలిసి చేసిన అర్జున్ రెడ్డి సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఆ సినిమా సమయంలోనే వీళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే కుదిరిందట.
కానీ ఆయన ఎప్పుడూ సినిమాల గురించి ఆలోచిస్తూ ఉంటాడని ఫ్రెండ్షిప్ కి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదని అందువల్లే ఆయనతో సినిమాలు చేయాలంటే ఈజీగా కానీ ఫ్రెండ్షిప్ చేయడం అనేది చాలా కష్టం… ఎందుకంటే ఆయన మన లాగా ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలనుకోడు అని ఎప్పుడు సినిమాల గురించి మాత్రమే ఆలోచిస్తాడు.
అందువల్లే ఆయన సినిమాల్లో అంత క్వాలిటీ ఉంటుంది అంటూ విజయ్ చెప్పిన మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి… ఇక ఏది ఏమైనా కూడా సందీప్ వంగ లాంటి దర్శకుడు ప్రస్తుతం ఆయన సినిమాలు చేస్తూ ముందుకు సాగడమే కాకుండా ఆయనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు…