Srisailam Gates: జురాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద రావడంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోయింది. దీంతో అప్రమత్తం అయిన అయ్యారు. సీఎం చంద్రబాబు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు జలశయం దగ్గరికి చేరుకుని కృష్ణ నదికి జలహారతి ఇచ్చారు. అనంతరం అధికారులు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో శ్రీశైలం జలాశం నుంచి వరద మెరుపు వేగంతో నాగార్జున సాగర్ పైపు పరుగులు తీస్తుంది.
తెరుచుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు
రైతులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి 4 గేట్లను ఎత్తి నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు pic.twitter.com/BN1MvlH4eE
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025