ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది శ్రీలంక. ఈ మ్యాచ్ లో టీమిండియా తరుఫున ఇద్దరు ప్లేయర్స్ వన్డే అరంగ్రేటం చేస్తున్నారు. టీ20ల్లో కలిసి ఇండియన్ టీమ్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఈ మ్యాచ్ తో వన్డేల్లో అడుగుపెట్టనున్నారు. ఈ గ్రౌండ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఆనవాయితీ అని టాస్ సందర్భంగా శ్రీలంక కెప్టెన్ శనక చెప్పాడు. లంక తరఫున భనుక రాజపక్స […]
ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది శ్రీలంక. ఈ మ్యాచ్ లో టీమిండియా తరుఫున ఇద్దరు ప్లేయర్స్ వన్డే అరంగ్రేటం చేస్తున్నారు. టీ20ల్లో కలిసి ఇండియన్ టీమ్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఈ మ్యాచ్ తో వన్డేల్లో అడుగుపెట్టనున్నారు. ఈ గ్రౌండ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఆనవాయితీ అని టాస్ సందర్భంగా శ్రీలంక కెప్టెన్ శనక చెప్పాడు. లంక తరఫున భనుక రాజపక్స అరంగ్రేటం చేస్తున్నాడు.