
యజ్వేంద్ర చాహల్ రాగానే మాయ చేశాడు. వేసిన తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. నెమ్మది పిచ్ పై శుభారంభం అందించాడు. చాహల్ వేసిన 9.1 వ బంతికి దూకుడుగా ఆడుతున్న అవిష్క ఫెర్నాండో (32, 35 బంతుల్లో ఔటయ్యాడు. మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రీలంక 49/1తో ఉంది.