
ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్ లు ఆడి ఒకటే గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉండగా, ఇక రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచ్ లకు రెండింట గెలుపు అందుకుని ఏడో స్థానంలో ఉంది. ఇద్దరికీ విజయం ఎంతో ముఖ్యం కావడంతో హోహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ కొత్త కెప్టెన్ కేన్ విలియమ్సన్ విజయం అందిస్తాడో చూడాలి. అయితే ఈ మ్యాచ్ లో డెవిడ్ వార్నర్ ను పక్కన పెట్టారు.