
సౌతాఫ్రికా లెజెండరీ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. 38 ఏళ్ల ఈ పేస్ బౌలర్ క్రికెట్ లో ని వేగవంతమైన బౌలర్లలో ఒకడు. సౌతాఫ్రికా తరఫున 93 టెస్టుుల ఆడిన స్టెయిన్ 439 వికెట్లు తేశాడు. 20 ఏళ్ల పాటు ట్రైనింగ్, ప్రయాణాలు, గెలుపులు, ఓటములు అంటూ తీరిక లేకుండా గడిపానని, ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని తన ప్రకటనలో స్టెయిన్ అన్నాడు.