WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. లండన్ లోని లార్డ్స్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా జట్టు: మార్క్రమ్, రికెల్టన్, స్టబ్స్, బపుమా, బెడింగ్ హామ్, కైలీ,ముల్డన్, జాన్సెన్, కేశవ్, రబాడ, ఎంగిడి. ఆస్ట్రేలియా జట్టు: ఖావాజా, లబుషేన్, స్మిత్, హెడ్, కామెరూన్, వెబ్ స్టర్, కారే, కమిన్స్, స్టార్క్, నాథన్, హజెల్ వుడ్ ఉన్నారు.