Desh Ke Mentors: ఢిల్లీ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూ సూద్
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం దేశ్ కే మెంటర్స్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఆ కార్యక్రమాన్ని త్వరలో ఆవిష్కరించనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఢిల్లీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా నటుడు సోనూ సూద్ వ్యవహరించనున్నట్లు ఆయన వెల్లడించారు. లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తనకు శిక్షకుడి రూపంలో అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని సోనూ సూద్ తెలిపారు. విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం కన్నా మరో గొప్ప సేవలేదని ఆయన అన్నారు.