Homeవార్త విశ్లేషణIde Ma Katha: ‘ఇదే మా కథ’ సినిమాలోని సాంగ్ విడుదల

Ide Ma Katha: ‘ఇదే మా కథ’ సినిమాలోని సాంగ్ విడుదల

గురు పవన్ దర్శకత్వం వహించిన రోడ్ జర్నీ చిత్ర ‘ఇదే మా కథ’. ఈ చిత్రంలో శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రాల్లో నటించారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ గొల్లా నిర్మించారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, జేనైద్ సిద్దిఖీ ఎడిటర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ ను విడుదల చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆయన కోరారు.

 

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular