
టీడీపీ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకున్నారని అన్నారు. ఈ ప్రభుత్వంలో కాంట్రక్టుకు ఇచ్చామని చెబుతూ, ఇసుక రేట్లను ఆకాశానికి పెంచేసి, ఇల్లు కట్టుకోవాలనుకునే సామాన్యుని ఆశలపై నీళ్లు చల్లరని ఆరోపించారు.