Road Accident: రోడ్డు ప్రమాదంలో సాప్ట్ వేర్ ఇంజనీర్ మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ టెకీ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతానికి చెందిన సాప్ట్ వేర్ ఇంజినీర్ అనూష్ (27) కారు డ్రైవర్ శివ మరో ముగ్గురు మహిళా సాప్ట్ వేర్ ఇంజినీర్లు కలిసి కారులో గోవాకు వెళ్లారు. కాగా, వారు తిరిగి వస్తుండగా జిల్లాలోని కోహీర్ మండలం చింతల్ ఘట్ 65 జాతీయ రహదారిపై నిలిచిన లారీని ఢీకొట్టింది. అనూష తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన […]
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ టెకీ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతానికి చెందిన సాప్ట్ వేర్ ఇంజినీర్ అనూష్ (27) కారు డ్రైవర్ శివ మరో ముగ్గురు మహిళా సాప్ట్ వేర్ ఇంజినీర్లు కలిసి కారులో గోవాకు వెళ్లారు. కాగా, వారు తిరిగి వస్తుండగా జిల్లాలోని కోహీర్ మండలం చింతల్ ఘట్ 65 జాతీయ రహదారిపై నిలిచిన లారీని ఢీకొట్టింది. అనూష తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన మరో ఇద్దరికి చికిత్స కో్సం గాంధీ దవాఖానకు తరలించారు.