దేశంలో కొత్తగా 27,176 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,33,16,755కు చేరింది. మరో 284 మంది మరణించారు. ఇప్పటి వరకు మహమ్మారి ధాటికి 4,43,497 మంది మరణించారు. కొత్తగా 38,012 మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య 3,25,22,171కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,51,087 యాక్టివ్ కేసులున్నాయి.