దేశంలో గత 24 గంటల్లో 14,10,649 కరోనా టెస్టులు చేయగా 38,948 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 219 మంది కరోనా కాటుకు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరగా ఇప్పటి వరకు 4,40,752 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 43,903 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 4,04,874 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 68,75 కోట్ల టీకా డోసులు ఇచ్చారు.