Corona: ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 45,533 కరోనా టెస్టులు చేస్తే 1190 మందికి పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 11 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 20,29,985కు చేరగా ఇప్పటి వరకు 13,998 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,226 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,110 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Written By: Suresh, Updated On : September 12, 2021 4:52 pm
Follow us on