Telugu News » Ap » Slightly reduced corona cases in ap 10
Corona: ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడచిన 24 గంటల్లో 56,155 మంది నమూనాలు పరీక్షించగా 1,186 కొత్త కేసులు నమోదయ్యాయి. పది మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,396 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,473 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్ లో తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణాలో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరి, చిత్తూరు, ప్రకాశం, విశాఖలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.