https://oktelugu.com/

Corona: ఏపీలో కాస్త పెరిగిన కరోనా కేసులు.. ఎన్నంటే

ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 49,568 కరోనా టెస్టులు చేస్తే 1,125 మందికి పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 9 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 20,31,947 కు చేరగా ఇప్పటి వరకు 14,019 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,356 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,412 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 14, 2021 / 05:47 PM IST

    Haryana, June 26 (ANI): A health worker collects a nasal sample for Covid-19 Ag rapid antigen testing at Chakkarpur Community Centre, near DLF Phase 4, in Gurugram on Friday. (ANI Photo)

    Follow us on