సీజేఐ జస్టిస్ ఎన్వీ రమన మాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. సోమవారం ఎన్వీ రమణ తండ్రి తిథి కావడంతో పర్యటన వాయిదా వేశారు. ఎల్లుండి యాదాద్రిని సీజేఐ సందర్శించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయితే సోమవారం యాదాద్రిని దర్శించుకోవాలనున్నారు. భారత న్యాయమూర్తి హోదాలో మొదటిసారి యాదాద్రిని ఎన్వీ రమన దర్శించుకోనున్నారు. సీజేఐ హోదాలో వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాటు్లు చేస్తోంది.