యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఒలింపిక్ అథ్లెట్లకు నజరానా ప్రకటించారు. గోల్డ్ మెడల్ గెలిచే విజేతలకు తమ రాష్ట్రం ఆరు కోట్ల నగదు ఇస్తుందన్నారు. టీమ్ ఈవెంట్లలో స్వర్ణం గెలిచే క్రీడాకారులకు మూడేసి కోట్లు ఇవ్వనున్నట్లు సీఎం యోగి వెల్లడించారు. ఈనెల 23వ తేదీ నుంచి టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత క్రీడాకారుల్లో పది మంది ఆటగాళ్లు యూపీకి చెందిన వాళ్లే ఉన్నారు.