Sigachi Factory Incident: పాశమైలారం సిగాచి పరిశ్రమ వద్ద తమ వాళ్ళ ఆచూకీ చెప్పాలని, కిందపడి గుండెలవిసేలా రోదిస్తున్న బాధిత కుటుంబసభ్యులు. తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని అయినా అప్పగించాలని వారి కుటుంబ సభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచీ పరిశ్రమ వద్దకు తరలివస్తున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు తమ వారి ఆచూకికోసం అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు.
మీ కాళ్లు మొక్కుతం మా వాళ్ల శవాలైనా ఇయ్యండి సారూ
పాశమైలారం సిగాచి పరిశ్రమ వద్ద తమ వాళ్ళ ఆచూకీ చెప్పాలని, కిందపడి గుండెలవిసేలా రోదిస్తున్న బాధిత కుటుంబసభ్యులు https://t.co/Utbw3qcrOT pic.twitter.com/UGLMA9H85s
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2025